మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన

53చూసినవారు
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సంఘటన
మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో దూరంగా ఉంటున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్-ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఒకే వేదిక పంచుకున్నారు. ఓ సమావేశానికి హాజరయ్యేందుకు వీరు పూణెకు వచ్చారు. వేదికపైన ఇద్దరికి పక్కపక్కనే సీట్లు ఏర్పాటు చేశారు. అయితే, స్టేజీ ఎక్కగానే నేమ్ ప్లేట్‌ను అజిత్ పవార్ మార్చేశారు. శరద్ పవార్ పక్కన సహకార మంత్రి బాబాసాహెబ్ పాటిల్ కూర్చునేలా ప్లాన్ చేశారు.

సంబంధిత పోస్ట్