నిమ్మకాయ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నిపుణులు

69చూసినవారు
నిమ్మకాయ రసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది: నిపుణులు
నిమ్మకాయ రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధులను తట్టుకునే శక్తిని ఇస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరుగుపరుస్తాయి. ఇది ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను తగ్గిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్