విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్స్ సీజ్ (వీడియో)

68చూసినవారు
ఏపీలోని విజయవాడలో భారీగా విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. 1.76 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గురువారం తెలిపారు. వీటిని అక్రమంగా తరలిస్తూ బుధవారం ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. వీరిని కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ప్రివెంటివ్ అధికారులకు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్