దేశంలో ఏఐ వర్సిటీ ఏపీలోనే: మంత్రి లోకేష్

63చూసినవారు
దేశంలో ఏఐ వర్సిటీ ఏపీలోనే: మంత్రి లోకేష్
AP: దావోస్‌ పర్యటనలో ఏఐ ఎనర్జీ ఇంపాక్ట్ సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో 7,9 తరగతుల పాఠ్యాంశాల్లో త్వరలో ఏఐ ప్రవేశ పెడతామని ఈ సందర్భంగా లోకేష్ తెలిపారు. వివిధ రంగాల్లో ఏఐ అమలుకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో తొలి ఏఐ వర్సిటీ ఏపీలోనే ఏర్పాటు కాబోతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్