విడాకులు ప్రకటించిన టెన్నిస్ ప్లేయర్

80చూసినవారు
విడాకులు ప్రకటించిన టెన్నిస్ ప్లేయర్
ఆస్ట్రేలియా టెన్నిస్ ప్లేయర్ అరీనా రోడియో నివా తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపింది. తన భర్త, మాజీ ఫుట్‌ బాల్ ప్లేయర్ టై వికెరీకి విడాకులు ఇస్తున్నట్లు పేర్కొంది. 'మాకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. కానీ కొన్నిసార్లు అది సరిపోదు' అంటూ పోస్ట్‌లో పేర్కొంది. అయితే, అభిమానుల కోసం ఖాతాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్