విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మునిగిన వాహనాలను మెకానిక్‌లు ఉచితంగా రిపేర్ చేస్తున్నట్లు
టీడీపీ సోమవారం ట్వీట్ చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మెకానిక్‌లు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని పేర్కొంది. ఈ మేరకు దానికి సంబంధించిన వీడియోను పోస్టు చేసింది.