AP: రాష్ట్రంలో మంగళవారం నుంచి కేంద్రబడ్జెట్‌పై సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 26వరకు బడ్జెట్‌పై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ.. రాజమండ్రి, కాకినాడలో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలకు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరుకానున్నట్లు సమాచారం.