నా బాల్యం ఓ నరకం

79చూసినవారు
నా బాల్యం ఓ నరకం
ప్రతి ఒక్కరికీ బాల్యం అనేది ఓ అందమైన జ్ఞాపకమే. కానీ నాకు మాత్రం మర్చిపోలేని ఓ చేదు నిజం అని చెప్తుంది ‘గీత’. వివరాలు గీత మాటల్లో.. నా పేరు ‘గీత’. మా నాన్న వ్యాపారి. అమ్మ గృహిణి. నాకో తమ్ముడు. అమ్మ నాన్నలు ఏనాడు మా ఇద్దరిలో ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా చూసింది లేదు. అయితే నేను చిన్నతనం నుంచే కాస్త బొద్దుగా ఉండటంతో మా బంధువులు నన్ను మాటలతో హింసించేవారు. దీంతో నేను నరకం చూశా.

సంబంధిత పోస్ట్