మెగా- అల్లు వివాదం.. మరోసారి స్పందించిన జనసేన ఎమ్మెల్యే

57చూసినవారు
మెగా- అల్లు వివాదం.. మరోసారి స్పందించిన జనసేన ఎమ్మెల్యే
హీరో అల్లు అర్జున్‌పై తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలిపారు. ఒక మెగా అభిమానిగా మాత్రమే స్పందించానని అన్నారు. 'నాకు ఇష్టమైతే నేను వస్తా. చిరంజీవి, నాగాబాబు, పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే స్పందిస్తా' అని ట్వీట్ చేశారు. హీరోలను వైసీపీ టార్గెట్ చేసిందన్న జనసేన నేతలే ఇప్పుడు అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తున్నారు అని వస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్