60 రోజుల్లో మెగా డీఎస్సీ: CBN

75చూసినవారు
60 రోజుల్లో మెగా డీఎస్సీ: CBN
అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని TDP అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ప్రజాగళం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ‘‘యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. పేదల మనిషి ఎవరో, పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్