మార్చిలో మెగా DSC నోటిఫికేషన్

79చూసినవారు
మార్చిలో మెగా DSC నోటిఫికేషన్
మెగా DSC నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉంటారని వివరించింది. కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్