AP: సీఎం చంద్రబాబు తిరుమల పవిత్రత దెబ్బతినేలా అసత్య ప్రచారం చేశాడని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. లడ్డూలో ఆవు, పందికొవ్వు కలసినట్లు ఒక్క మాట CBI సిట్ రిమాండ్‌లో చెప్పలేదన్నారు. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం లడ్డూలో పందికోవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని మండిపడ్డారు. ఏఆర్ డైరీ సహా ఇతర రెండు డైరీలు చేసినా అక్రమాలపై మాత్రమే రిమాండ్ రిపొర్టులో బయటపడిందన్నారు.