రాజకీయాల్లోకి రీఎంట్రీపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

61చూసినవారు
రాజకీయాల్లోకి రీఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ చేసిన ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి తిరిగి రానని, కళామ తల్లికి సేవ చేసుకుంటానని పేర్కొన్నారు. తాను చేయాల్సిన మంచిని తన తమ్ముడు పవన్ కల్యాణ్ నెరవేరుస్తాడని వివరించారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానం అక్కర్లేదని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్