అనంతసాగరంలో మంత్రి ఆనం పర్యటన

61చూసినవారు
అనంతసాగరంలో మంత్రి ఆనం పర్యటన
నెల్లూరు జిల్లా అనంతసాగరంలో మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ప‌ర్య‌టించారు. చినజీయర్‌ స్వామితో సోమశిల పరమానంద ఆశ్రమాన్ని ఆయ‌న సంద‌ర్శించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్