షారుక్‌ఖాన్‌ ‘డంకీ’ చిత్రానికి అరుదైన గౌరవం

52చూసినవారు
షారుక్‌ఖాన్‌ ‘డంకీ’ చిత్రానికి అరుదైన గౌరవం
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్‌ కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా డంకీ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2023 డిసెంబ‌ర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుద‌లై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీకి అరుదైన గౌరవం దక్కింది. షాంఘై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘డంకీ’ స్పెషల్ స్క్రీనింగ్‌కు ఎంపికైంది. డంకీ స్క్రీనింగ్‌కు హాజరు కావాలని డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఆహ్వానం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్