వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం

67చూసినవారు
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం
టీ20 ప్రపంచ కప్ లో భాగంగా సోమవారం (జూన్ 17) న్యూజిలాండ్- పపువా న్యూ గినియా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమవుతోంది. టాస్ వేసే.. కొద్ది క్షణాల ముందు వర్షం పడింది. దీంతో అంపైర్లు టాస్ వాయిదా వేశారు. సిబ్బంది మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్