ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం కీలక మ్యాచ్ జరగనుంది. రావల్పిండి వేదికగా దక్షిణాఫ్రికా, ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు గెలిచిన టీం గ్రూప్-బి నుంచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటోంది. కాగా గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్ చేరుకున్నాయి.