భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన స్టార్ హీరోయిన్

77చూసినవారు
భర్త గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన స్టార్ హీరోయిన్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయన్‌గా రానించిన రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది.  ఈ జంట ఇటీవల తమ మొదటి పెళ్లిరోజు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో రకుల్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో తన భర్తను మిస్ అవుతున్నట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇందులో' మా ఆయనను బాగా మిస్ అవుతున్నా.. అతనికి దగ్గరగా ఉన్న ఫీల్ రావడం కోసం. ఆయన బట్టలు వేసుకుంటున్నా’ అంటూ పోస్ట్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్