నిరుద్యోగులకు త్వరలో స్పెషల్ ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌

69చూసినవారు
నిరుద్యోగులకు త్వరలో స్పెషల్ ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌
దసరా పండుగ సందర్భంగా నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దేశంలోని నిరుద్యోగ యువత కోసం పీఎం ఇంటర్న్ షిప్ స్కీమ్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించబోతోంది. ఈ స్కీమ్ ద్వారా నెలకు రూ.4,500 కేంద్రం, మరో 500 సదరు సంస్థ ట్రైనీలకు చెల్లిస్తాయి. అదేవిధంగా ఏడాదిలో ఒకసారి రూ.6 వేలను ఇన్సిడెంటల్ ఎక్స్‌పెన్స్‌గా అందించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్