వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి టీడీపీలోకి వస్తానని కాళ్లు పట్టుకున్నారని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలోకి వచ్చేందుకు విజయసాయిరెడ్డి పెద్ద స్థాయిలో ప్రయత్నించారని అన్నారు. 'మీకు, మీ రాకకో దండం' అని తలుపులు మూసేసామని తెలిపారు. పక్క పార్టీ నేతలను కొనాల్సిన అవసరం తమకి లేదని అన్నారు.