యజమానిని కాపాడేందుకు కుక్క ఏం చేసిందంటే.. (Video)

84చూసినవారు
కుక్కలు తమ యజమానుల కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంటాయి. తాజాగా, అలాంటి సంఘటనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కుక్క దాని యజమానిని ఇబ్బందుల నుండి తప్పించింది. తన యజమానిని ఒక లోతైన ఐరన్‌ కట్టడంలో పడిపోయి ఉన్నాడు. ఇది ఎలా జరిగిందో తెలియదు గానీ, బయటికి రాలేకపోతున్నాడు. దీంతో కుక్క దాని యజమానిని గొయ్యి నుండి బయటకు తీసింది. అదెలాగో మీరే పై వీడియోలో చూడండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్