పవన్‌కు సవాల్ విసిరిన ముద్రగడ పద్మనాభం

60చూసినవారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మగాడైతే తనతో డైరెక్ట్ గా మాట్లాడాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ‘పవన్ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే కావాలనుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. పక్క నియోజకవర్గం వారు నిలబడితే అర్థం ఉంది. ఆ రాష్ట్రం వేరు, ఈ రాష్ట్రం వేరు. ఆయన పౌరుషం, కోపం, పట్టుదల ఏమయ్యాయి?. అవమానించిన వారి ఇంటికి వెళ్లి భోజనం ఎలా చేస్తారు?' అని ముద్రగడ ఫైర్ అయ్యారు.

సంబంధిత పోస్ట్