పారిశుద్ధ్య కార్మికులు 30 మందికి ఘన సన్మానం

67చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులు 30 మందికి ఘన సన్మానం
ఆదోని మున్సిపల్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే డాక్టర్ పి. పార్థసారథి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు శాలువా కప్పి ఘన సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. పట్టణంలో నిత్యం పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్