ఆదోని: చట్టాలపై అవగాహన ఉంటే మోసాలు జయించవచ్చు

54చూసినవారు
ఆదోని: చట్టాలపై అవగాహన ఉంటే మోసాలు జయించవచ్చు
వినియోగదారులుగా చట్టాలపై ప్రజలు అవగాహన పొందడం ద్వారా మోసాలు జయించవచ్చని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అన్నారు. గురువారం జాతీయ వినియోగదారుల వారోత్సవాలు -2024 లో భాగంగా ఆదోని పట్టణంలో జాతీయ వినియోగదారుల వారోత్సవాల ర్యాలీని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, వినియోగదారుల ఫారం జడ్జి నాజియా కౌసర్ జెండా ఊపి ప్రారంభించి, మాట్లాడారు. ప్రజలకు జరిగే మోసాలను అరికట్టేందుకు వినియోగదారుల చట్టాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్