ఆదోని: కేసులకు భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే

54చూసినవారు
ఆదోని: కేసులకు భయపడేది లేదు: మాజీ ఎమ్మెల్యే
2014లో చంద్రబాబు చేసిన మోసాన్ని రైతులు, ప్రజలు పసిగట్టలేకపోయారని రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం కర్నూలులో అన్నదాతకి అండగా వైఎస్ఆర్సీసి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు సూపర్ సిక్స్ తో అధికారం చేపట్టి ఏ ఒక్కటీ చేయలేకపోయారన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని, కేసులకు భయపడేది లేదన్నారు.

సంబంధిత పోస్ట్