ఆదోని: కేసుల ఛేదనలో ప్రతిభకు ప్రశంస

53చూసినవారు
ఆదోని: కేసుల ఛేదనలో ప్రతిభకు ప్రశంస
కర్నూలు జిల్లాలో కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు కర్నూలులో ఎస్పీ బిందు మాధవ్ ఆదివారం ప్రశంసాపత్రాలు అందించారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సమష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. కర్నూలు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మాట్లాడి వివిధ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్