తహసీల్దార్ కార్యాలయాలలో మీ కోసం ప్రోగ్రాం

59చూసినవారు
తహసీల్దార్ కార్యాలయాలలో మీ కోసం ప్రోగ్రాం
ఆదోని డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలలో సోమవారం మీ కోసం (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు, ఎంఈఓలు, ఆయా శాఖల ఏఈలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవ్య ఆయా శాఖలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా నిర్వహించారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలపై వినతులను స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్