కాలభైరవునికి అష్టమి పూజలు

63చూసినవారు
ఆళ్లగడ్డ మండలంలోని చిన్న కందుకూరు సమీపంలో వెలిసిన శ్రీ కాలభైరవ స్వామికి మంగళవారం అష్టమి పూజలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే కాలభైరవునికి, కాళికామాత అమ్మవారికి, శివునికి పంచామృత అభిషేకాలు జరిగాయి. చిన్న కందుకూరు నుండే కాక ఆళ్లగడ్డ, చాగలమర్రి, పెద్దముడియం, ఉయ్యాలవాడ, తదితర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులను వచ్చి స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు అవసరమైన వసతులు కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్