ఆళ్ళగడ్డ పట్టణంలోని సి. హెచ్. సి సెంటర్లో డయేరియా బారిన పడిన బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు నంద్యాల జిల్లా కల
ెక్టర్ రాజకుమారి గణియా, స్థానిక ఎమ్మెల్యే భూమ
ా అఖిలప్రియ శనివారం ఆదేశించారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలోని సి. హెచ్. సి సెంటర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.