ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

560చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే  జయంతి వేడుకలు
ఆళ్లగడ్డ పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. అపుస్మ నంద్యాల డివిజన్ అధ్యక్షులు టి. అమీర్ భాష, ఆళ్లగడ్డ అపుస్మ యూనిట్ ఆధ్వర్యంలో ప్రజ్ఞ హై స్కూల్లో హెచ్ఎం, భాష, మద్దిలేటి, రాజు, రాఘవేంద్రమ్మ ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

సంబంధిత పోస్ట్