వైసిపి అభ్యర్థి గంగులకే మద్దతు తెలపండి: సుబ్బరాయుడు

571చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కమ్మ కులస్థులందరూ వైసీపీ అభ్యర్థి గంగుల బ్రిజేంద్రారెడ్డిని ఆదరించి, ఆయన విజయానికి కృషి చేయాలని శిరివెళ్ల మండలం కామినేనిపల్లె మాజీ సర్పంచ్ కమ్మ సుబ్బరాయుడు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గంగుల కుటుంబంతో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గానికి ఎంతో సాన్నిహిత్యం ఉందన్నారు. గంగుల తిమ్మారెడ్డి హయాం నుంచి ఎన్నో పనులు వారి ద్వారా చేయించు కున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్