ఉయ్యాలవాడ మండలం గోవింద పల్లె గ్రామంలో మంగళవారం సోలార్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మాట్లాడుతూ స్వర్గీయ శోభ నాగిరెడ్డి జయంతి రోజున సోలార్ ప్లాంట్ వల్ల వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకుడు భార్గవ్ రామ్, బిజెపి ఇన్ చార్జ్ బోరెడ్డి లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.