ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల కూటమి ప్రభుత్వం ప్రజా పాలన అందించిందని ఆలూరు టిడిపి ఇన్ చార్జ్ వీరభద్ర గౌడ్ పాల్గొన్నారు. శనివారం ఆలూరు మండలంలోని మొలగవల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్షోభంలోనూ సంక్షేమ అందించి, అభివృద్ధికి రెక్కల తొడిగి మొదటి వంద రోజుల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించికుందని స్పష్టం చేశారు.