ఉత్తమ ఈవోగా అశ్విన్ కుమార్ ఎంపిక

84చూసినవారు
ఉత్తమ ఈవోగా అశ్విన్ కుమార్ ఎంపిక
అవుకు మండల ఈవో అశ్విన్ కుమార్ ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర రోడ్లు, నిర్మాణ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదగా అశ్విన్ కుమార్ ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని ఉత్తమ అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్