సంజామలలో 18 మందిపై బైండోవర్ కేసులు నమోదు

69చూసినవారు
సంజామలలో 18 మందిపై బైండోవర్ కేసులు నమోదు
సంజామల మండల పరిధిలోని అక్కంపల్లె గ్రామానికి చెందిన 18 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ రెడ్డి సోమవారం తెలిపారు. నాగిరెడ్డి, రామ సుబ్బరెడ్డి ఇరువర్గాలకు చెందిన పలువురిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఎదుట హాజరు పరిచామన్నారు. ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎస్సై రమేష్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్