కోవెలకుంట్లలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

50చూసినవారు
కోవెలకుంట్ల పట్టణ శివారులోని జ్యోతి సి బి ఎస్ సి స్కూల్ స్కూల్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శనివారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్కూల్ కరస్పాండెంట్ సవిత్ కుమార్ రెడ్డి స్వయంగా రక్తదానం చేయడంతో పాటుగా తమ సిబ్బంది దాదాపు 50 మందికి పైగా రక్తదానం చేశారని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. డిఎఫ్ఓ అబ్దుస్ సమి తదితరులు పాల్గొని రక్తాన్ని సేకరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్