అమావాస్య పూజలు

51చూసినవారు
అమావాస్య పూజలు
బేతంచెర్ల పట్టణంలోని బైటిపేటలో గాడు బావి వీరాంజనేయస్వామి, గౌరి పేటలో ఆంజనేయ స్వామి, పలక చింతమాను, కనుమ ఆంజనేయ స్వామి ఆలయాల్లో సోమవారం అమావాస్య పూజలు నిర్వహించారు. ఉదయం ఆంజనేయస్వా మికి పంచామృతాభిషేకం, సింధూర అర్చన, ఆకు పూజ, మహామంగళహారతి నిర్వహించారు. భక్తులకు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్