డోన్: అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం

63చూసినవారు
డోన్: అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలోని గీతాంజలి గ్రామర్ హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి ఆద్వర్యం లో గీతాంజలి గ్రామర్ హై స్కూల్ కరస్పాండెంట్ ఎల్ .విజయ లోకాండే అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు హెచ్ఎం పి. రవికుమార్,రవికిరణ్ , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్