బేతంచేర్లలో మద్యం విక్రేత అరెస్ట్

80చూసినవారు
బేతంచేర్లలో మద్యం విక్రేత అరెస్ట్
బేతంచెర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన బోయశేఖర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం విక్రయిస్తుండగా కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ ఎంవీ రమణ తెలిపారు. గురువారం నిందితుడిపై దాడి చేయగా 40 టెట్రా ప్యాకెట్లు అమ్ముతుండగా స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ ఎంవీ రమణ తెలిపారు.

సంబంధిత పోస్ట్