ప్యాపిలి పట్టణం చెందిన సిహెచ్ మనోరమ కి రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. వీరికిరాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ చక్రవర్తి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిటీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తనను మహిళా కమిటీ ఉపఅధ్యక్షులకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర అధ్యక్షులు పాలపర్తి శ్రీనివాస్ రావుకి అలాగే పోలీస్ బ్యూరో సభ్యులు సూర్యుడుకి కృతజ్ఞతలు తెలిపారు.