డోన్ విద్యుత్ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గురువారం టి. నాగేంద్ర బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురంలో విధులు నిర్వహించే వారు డోన్ కు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు సబ్ డివిజన్ లోని ఏఈలు మద్దిలేటి, రాఘవేంద్ర ప్రసాద్, నాగేశ్వరరెడ్డిలు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.