ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా

57చూసినవారు
ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేస్తే జరిమానా
డోన్ పట్టణంలోని ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేస్తే చర్యలు తప్పవని కమిషనర్ డా. ఎస్. జయరాం ప్రజలకు సూచించారు. పట్టణంలోని 26వ వార్డులోని పలు వీధుల్లో కమిషనర్ తో పాటు పలు విభాగాల అధికారులు బుధవారం డోన్ పట్టణంలోని కాలనీలో సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనిచో తగు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్