సంఘసంస్కర్తల సేవలు చిరస్మరణీయం- పి.మహమ్మద్ రఫి

63చూసినవారు
సంఘసంస్కర్తల  సేవలు చిరస్మరణీయం-  పి.మహమ్మద్ రఫి
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శుక్రవారం రుక్మాబాయి రావత్ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరినీ స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్