కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు మండలంలోని బూడిదపాడు కోడుమూరు మండలంలో మంగళవారం తహశీల్దార్ రామాంజనేయులు, వెంకటేష్ నాయక్ ల ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామ సభను నిర్వహించారు. వారు మాట్లాడారు. రీసర్వేలో రైతులకు భూమి సమస్యలు ఏమైనా ఉంటే అర్జీలను ఇవ్వాలని కోరారు. అర్జీలను పరిశీలించి, వారికి తగు న్యాయం చేయడంరజరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్వతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.