కోడుమూరు: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

69చూసినవారు
కోడుమూరు: సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోడుమూరు ఎస్సై శ్రీనివాసులు సూచించారు. శుక్రవారం కోడుమూరులోని పోలీస్ స్టేషన్, గోరంట్లలో ఎస్సై శ్రీనివాసులు ప్రజలతో సమావేశమై సైబర్ నేరాలపై అవగాహన కల్పించి, స్టేషన్ లో మాట్లాడారు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో చాలామంది ప్రజలు సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి నష్టపోతున్నారన్నారు. బ్యాంకు అధికారులు ఎవ్వరూ కూడా ఖాతాదారులకు సమాచారం చెప్పమని ఫోన్లు చేయరన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్