కోడుమూరు: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి దంపతుల మృతి బాధాకరం

74చూసినవారు
కోడుమూరు పట్టణానికి చెందిన రామ గోవిందు, వరలక్ష్మి కొత్తూరు-కోడుమూరు మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై గురువారం స్పందించిన కోడుమూరు టీడీపీ ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కోడుమూరు హాస్పిటల్‌లోని మార్చురీని సందర్శించి, మృతదేహాలకు నివాళులర్పించారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి గోవింద్ దంపతుల మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చి, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్