చిన్నారులు స్వయం రక్షణ క్రీడలను నేర్చుకోవాలి: నటుడు సుమన్

61చూసినవారు
చిన్నారులు స్వయం రక్షణ క్రీడలను నేర్చుకోవాలి: నటుడు సుమన్
విద్యార్థులు ప్రతిరోజు మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని సినీ నటుడు సుమన్ తెలిపారు. సోమవారం కర్నూలు నగరంలోని ఓ హోటల్ లో టైక్వాండో క్రీడాకారులకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ను కోచ్ షబ్బీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిన్నారులు స్వీయరక్షణ క్రీడలను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం క్రీడాకారులకు బెల్టులను ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్