కర్నూలు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి: ఎంపీ

59చూసినవారు
కర్నూలు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి: ఎంపీ
కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని ఎంపీ బస్తిపాటి నాగరాజు కోరారు. బుధవారం ఆర్డీటీ కార్యాలయంలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్ మన్ మోంచో ఫెర్రర్ ను ఎంపీ కలిసి వినతిపత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీటీ ద్వారా ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి తాగునీరు అందించడంతో పాటు పాఠశాలలు, వైద్యశాలలు, ఏర్పాటు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారన్నారు.

సంబంధిత పోస్ట్