రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీల భారాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం సిపిఎం కర్నూలు జిల్లా మహాసభలు డిసెంబర్ 29, 30 తేదీల్లో జరుగు మహాసభలు ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశం.. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గోవిందు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఎం నేతలు పాల్గొన్నారు.