చట్టాలపై అవగాహన అవసరం: రిటైర్డ్ డిజిపి

64చూసినవారు
చట్టాలపై అవగాహన అవసరం: రిటైర్డ్ డిజిపి
చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే దాడులను అరికట్టగలమని రిటైర్డ్ డిజిపి బాబురావు స్పష్టం చేశారు. పెద్దకడబూరు మండలం కలుకుంటలో గోవిందమ్మపై దాడి జరిగిన సందర్భంగా గ్రామాన్ని శనివారం సందర్శించారు. అనంతరం పెద్దకడబూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లుకుంటలో మహిళను వివస్త్రను చేయడం దుర్మార్గమన్నారు. జిల్లా కలెక్టర్ ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్